Friday, September 4, 2015
Vayasu Pilichindi - nuvvu adigindi enadaina ledannanaa song lyrics 1978 kamahasn and other
నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నానా నువు రమ్మంటే ఎక్క డికైనా రానన్నానా
నీ ముద్దూ ముచ్చట కాదంటానా సరదా పడితే వద్దంటానా హైయ్యా

నీ కోసమే మరు మల్లెలా పూచింది నాసోగసు
నీ పూజకై కర్పూరమై వెలిగింది నా మనసు
నా కోసమే మరు మల్లెలా పూచింది నాసోగసు
నీ పూజకై కర్పూరమై వెలిగింది నా మనసు
దాచిన దంతా నీ కొరకే, దాచిన దంతా నీ కొరకే
నీ కోరిక చూసే నను తొందరచేసే నా వాళ్ళంతా ఉపేస్తూ వుంది నాలో ఎదో అవుతుంది
నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నానా నువు రమ్మంటే ఎక్క డికైనా రానన్నానా
నీ ముద్దూ ముచ్చట కాదంటానా సరదా పడితే వద్దంటానా హైయ్యా
నీ మగతనం నా యవ్వనం శృంగారమే చిలికే , ఈ అనుభవం ఈ పరవశం సంగీతమై పలికే
పరుగులు తీసే నా పరువం , పరుగులు తీసే నా పరువం
నీ కథలే వింది నువు కావాలంది
నా మాటే ది వినకుండా ఉంది నీకూ నాకే జో దండి
నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నానా నువు రమ్మంటే ఎక్క డికైనా రానన్నానా
నీ ముద్దూ ముచ్చట కాదంటానా సరదా పడితే వద్దంటానా హైయ్యా
ర ర ర ర ర ర ర ర ర ర ర రారా ర ర ర ర ర ర రా రా రా రా ర ర ర ర
నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నానా నువు రమ్మంటే ఎక్క డికైనా రానన్నానా
నీ ముద్దూ ముచ్చట కాదంటానా సరదా పడితే వద్దంటానా హైయ్యా
Subscribe to:
Posts (Atom)