నాశరీరంలోంచి వచ్చినశిల్పానివి నీవైతే
నీ గాలితో ఉపిరి పీల్చుకొనె జీవిని నెను
నీవు కమ్మని కలల్లొ విహరించే రాణివైతే
ఆరాణి కలల్లొ విహరించే రెడు నేను
నీవు సుకుమారంగా పెరినిన తనువైతే
నీ కోసం ప్రాణాలను బాణాలుగా వదిలే ధనువును నేను
కానీ సఖీ
నీ వెప్పుడు కమ్మని కబుర్లు చెబుతావో
నీ ఎదలో కాసింత చొటిచ్చి సెదతీరుస్తావో
అప్పుడు నాపాటలు పక్షులై విహరిస్తాయి ఆకాశంలో
నానవ్వులు పువ్వులై వికసిస్తాయి నీతోటలొ
నేనొక మెరుపునై మిగిలి పోతా నీకనుపాపలో
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
koti garu,really me kavithalu chala bagunai...me kothakavithalu kosam yedhuruchusthuna me abimani
Post a Comment