Wednesday, June 18, 2008

ఎవరోయి నీవు

అనంతావణిలో అల్లాడే నాకు
                    తోడునవుతానంటున్నావు
నిశబ్దనిశీధిలోంచి వచ్చెతొలిమెరుపులా
                    నా దారికి వెలుగైతానంటున్నావు
కల్లొలిత కడలిలో కొట్టుకపోతున్న నా లోచనా
                    స్రవంతికి ఓ ఉతవైతానంటున్నావు
ఎవరోయి నీవు
ఎండబారిన నా ఎదలొ
                    తొలకరి చినుకులు కురిపించావు
చెలిలా నెచ్చెలివైనావు
నీ భావాలకు నే భాష్యం చెబుతాననా!
నీ భాషకు నెను భావం నైతాననా!

1 comment:

Kranthi M said...

బాగున్నాయ౦డి మీ కవితలు నా భావాలకు చాలా దగ్గరగా ఉన్నాయి.keep writing.nice posts.

http://srushti-myownworld.blogspot.com