Friday, June 6, 2008
పాత జ్నాపకాలు
సుధారస భావాల వెల్లువలో
సదా నీ సరసరాగాల పల్లవిలో
ఏవో సంకెతాల సారధ్యాన
ఏవో సంగీతాల నేపధ్యాన
ఇరు హ్రుదయాలు ఏదురుపడిన
ఒకానొక ప్రభాత వేల
నీ చేరువలో, నీ సాన్నిధ్యంలో నే
ఒదగాలను కొన్న వేల
నీ చుపుడు వేళ్లు చుపుతున్న అనురాగమ తేజస్సు
నీ అక్షువులు కురిపించె కాంతికన్నా తీక్షణం కాదు
నా చెక్కిలిపై లెఖలు లిఖియించిన
నీ చుపుల రేఖలు
మస్తిస్కంలో ముద్రించిన
నీ చిరుదరహసపు జల్లులు
ఈ ఏదలో హత్తుకొన్న
నీ అధరాల చుంబన హరివిల్లులు
పుష్కరిణి రాకతో వెల్లువైన ఈ గోదారి మనసుకి
పున్నమి తోడు చెరగానే వెన్నెలింటి పండుగైంది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment