Tuesday, June 17, 2008

Nee Kosam

రణాలు మరణాలు శరీరానికే కానీ
అస్తిత్యం నింపుకోన్న నా ఆలోచనలను అవి దరిచేరలేవు నేస్తమా

కత్తులతో కుత్తుకలుత్తరించగలరేమొ గాని
కమనీయమైన మన ప్రేమకావ్యాన్ని కబలించలేరుగా

బాంబులతో బిల్డింగులు జెట్ లతొ ఒట్ పోస్టులు
పేల్చగలరేమొ గాని మన ప్రేమాలయ
ప్రాంగణంలో అంతా కారుణ్య మూర్తులే సుమా
కరుణ నింపుకొన్న నీ కనుపాపల సన్నిదిలో
నాకాలాన్ని కలలా కరిగి పోనీ నెస్తమా

No comments: