Wednesday, June 18, 2008

నీ కలల సావేరిలో

నీ కలల సావేరిలొ నను తడిని ముద్దవ్వనీ
నీ చిరుదివ్వల చినగవులలొ నను వెడిచెసుకోని
నీ మువ్వల సవ్వడితో నానిదుర మేలుకోనీ
నీఅధరామ్రుతం నాకు తిరిగి ప్రాణం పొయనీ
నీ కనుల కాంతితో నా జీవితంలో వెలుగుని ప్రసాదిస్తావా
మది మనోగతంలో నీమేడ కట్టనిస్తావా
నీ కలల కమనీయ కావ్యంలో కూసింత చోటిస్తావా
నీరాయంచ అడుగులలొ నను అడుగేయనిస్తావా
నీ కనుపాపల చిరు పాపలకు నన్ను కావలుండనిస్తావా
నీవు అవునన్నా కాదన్నా యదెచ్చగా
నాకలల లోగిలిలో నిన్ను కట్టెసుకుంటాను సుమా!

No comments: