నీ నుదిట సింధూరాన్ని నేనై
నీ బుగ్గలో నును సిగ్గుని నేనై
నీ కంటి పాపను నేనై
నీ కంఠహారాన్ని నేనై
నీ కాలి అందెను నేనై
నీ అధరాల చిరుదరహసాన్ని నేనై
నీ ఉఛ్వాశాన్ని నేనై
నీ పాటకు పల్లవి నేనై
నీ పల్లవికి ప్రాణం నేనై
దోచుకోనా నీ అందం దాచుకోనా నాకోసం
నీ ముంగురులను ముద్దాడే చిరుగాలిగా
నీ ఆలోచనలో భావనలా
నీ సాహిత్యంలో చిరుకవితలా
నీ నాట్యంలో ఓ భంగిమలా
నీ వీణాగానంలో ఓ తంత్రినై
దోచుకోనా నీ అందం దాచుకోనా నాకోసం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment